ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరుకుంద ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 03:11 PM

కౌతాళం మండలంలోని ఉరుకుంద శ్రీలక్ష్మీనరసింహ ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.సోమవారం సందర్భంగా ఈరన్న స్వామికి అర్చకులు పంచామృతాభిషేకం చేశారు.అనంతరం వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో స్వామివారిని అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com