ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రగిరి గ్రామంలో ఘనంగా వై ఎస్ ఆర్ జయంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 02:22 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలం దుద్దెబండ పంచాయతీ చంద్రగిరి గ్రామంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com