ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏలూరులో ఈనెల 7వరకు కొనసాగనున్న నాటికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 01:06 PM

ప్రజల హృదయాల్లో నాటికలు సుస్థిర స్థానం అని హేలాపురి కళాపరిషత్‌ అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ అన్నారు. వైఎంహెచ్‌ఏ హేలాపురి కళాపరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు స్మారక రాష్ట్ర స్థాయి నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 7వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. నాటకం కలకలం ఉంటుందని, ఎంతో మంది కళాకారులు నాటకంతో ప్రజల హృదయాల్లో కలకాలం గుర్తుంటాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com