ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాలకొండ కు భారీగా సమకూరిన ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 07:48 PM

వలేటివారిపాలెం మండలం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి శనివారం వివిధ కేటగిరీల క్రింద రూ. 10, 98, 753 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ ఆధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. అందులో ప్రధానంగా అన్నదానం వలన రూ. 4, 03, 113 ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 3, 37, 200 లడ్డు ప్రసాదం కింద రూ. 2, 10. 575 తలనీలాల ద్వారా రూ. 49, 525 విరాళాల ద్వారా రూ. 12 వేలు ఇతరములు ద్వారా రూ. 86, 340 ఆదాయం సమకూరిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com