ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి

national |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 12:32 PM

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూలిన టెర్మినల్‌ను కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పైకప్పు కూలిన ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com