ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన జనసేన నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 09:33 AM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ రాష్ట్ర మంత్రివర్గ స్థానంలోచోటు దక్కించుకున్న కందుల దుర్గేష్ ను గురువారం మర్యాదపూర్వకంగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అతికారికృష్ణ విజయవాడలో కలిసి పుష్పగుచ్చం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com