ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పాఠశాలలు పునఃప్రారంభం

Education |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 03:39 PM

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం అవుతున్నట్లు స్ధానిక మండల విద్యాశాఖాధికారి తన్నీరు బాలాజీ గురువారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కావున మండలంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను తెరచి, పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందించాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com