ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగాకు అత్యధిక ధర కేజీ రూ. 331

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 03:36 PM

కొండేపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో అత్యధిక ధర కేజీ రూ. 331 పలికింది. అనకర్లపూడి, పెరిదేపి, మిట్టపాలెం, ముప్పరాజుపాలెం గ్రామాల రైతులు 1031 బేళ్లు వేలానికి ఉంచగా వాటిలో 934 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 97 బేళ్లను తిరస్కరించారు. కనిష్ట ధర రూ. 205, సరాసరి ధర రూ 280. 45 పలికిందని, వేలంలో 22 మంది వ్యాపారులు పాల్గొన్నారని నిర్వహణాధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com