ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దమదుపాడులో వైసీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన అధికార పక్ష నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 09:49 PM

రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ శ్రేణులు బరి తెగించాయి. గంట్యాడ మండలం పెద్దమదుపాడులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన నరేష్‌ను ఆసుపత్రికి తరలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com