ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ ని కలవనున్న వైసీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 02:53 PM

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బృందం సాయంత్రం ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలువనుంది. ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం జరుగుతున్న పరిణామాలపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, ఇళ్లపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com