ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 02:24 PM

కొడికొండ చెక్ పోస్టు నంది విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం హిందూపురం నుంచి వచ్చిన హెచ్ఎంఎస్ ప్రైవేట్ బస్సు తిరిగి వెళ్లేందుకు వెనుకకు తిప్పే క్రమంలో ఖాదర్ బాషా (65)కు బస్సు తగలడంతో గాయపడ్డాడు. వెంటనే అతన్ని ప్రైవేట్ వాహనంలో బాగేపల్లికి తరలించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనపై ఎస్. ఐ. గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com