ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల7న తేదీన ఉద్యోగ మేళా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 12:07 PM

తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ కార్యాలయ ఆవరణలో ఈ నెల 7వ తేదీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చిన్న వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 14 రకాల వస్త్ర పరిశ్రమల ప్రముఖ కంపెనీలు మేళాలో పాల్గొంటున్నట్లు వివరించారు. ఐటీఐలో పలు విభాగాల్లో అర్హత కలిగిన వారు వారి బయోడేటాతో మేళాలో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9014491772ను సంప్రదించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com