ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళం సమగ్రాభివృద్ధికి ఆరు సూత్రాల ప్రణాళిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 11:58 AM

శ్రీకాకుళం నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి ఆరు సూత్రాల ప్రణాళిక తయారు చేశామని. దాన్ని ఒక మ్యానిఫెస్టోగా భావించి మిగిలిన ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకొని తూచాతప్పకుండా అమలు చేస్తామని శ్రీకాకుళం అసెంబ్లీకు శాసనసభ్యునిగా ఎన్నికైన గోండు శంకర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com