ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలంలో 144సెక్షన్, 30పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది: ఎస్ఐ రవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 01, 2024, 03:42 PM

గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని కాకుమాను ఎస్సై రవీంద్ర శనివారం వీడియో తెలిపారు. నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు అనంతరం మండలంలో ఊరేగింపులు, ర్యాలీలు, బాణాసంచా కాల్చటం ముగ్గురుకు మించి ప్రజలు గుమ్మి కూడిన, అల్లర్లు సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవీంద్ర పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com