ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబద్దాలు చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 02:16 PM

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉండే కారు, పాస్ పోర్టు చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నకిలీ కల్తీ మద్యం కేసు, కోర్టులో ఫైల్స్ మాయమైన కేసులో తప్పు ఒప్పుకో లేదు నువ్వు.. రేవ్ పార్టీలో కూడా నాకు సంబంధం లేదని చెప్పక ఏమి అంటావ్’’ అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com