జీలుగుమిల్లి మండలంలో జీలుగుమిల్లి, తాటియకులాగూడెం పంచాయతీలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వహిస్తున్న సమస్యలను అలాగే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.