ఎచ్చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ పై పని చేస్తూ స్వంత స్థలాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు పారుపల్లి శ్రీనివాసరావు , సునీతలకు పాఠశాల సిబ్బంది మంగళవారం ఎచ్చెర్ల పాఠశాలలో ఘన సన్మానం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టు శ్రీరాములు, స్టాఫ్ సెక్రటరీ జానీ ఇతర ఉపాధ్యాయులు వారికి శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందచేసి వారి సేవలను కొనియాడారు.