ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌లో కూలిన మిలటరీ హెలికాప్టర్లు

international |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 04:11 PM

జపాన్‌కు చెందిన రెండు మిలటరీ హెలికాప్టర్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. రాత్రి సమయంలో పసిఫిక్ మహాసముద్రంపై డ్రిన్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తోరిషిమా దీవికి 270 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com