బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన గొల్లపల్లె చరణ్ హార్ట్ ఎటాక్ తో శుక్రవారం రాత్రి మరణించారు. వీరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు సాంబశివరెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పూజారి శివ లు గొల్లపల్లె చరణ్ మృతదేహాన్నికి నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అతి చిన్న వయసులో మరణించడం బాధాకరమన్నారు.
![]() |
![]() |