ట్రెండింగ్
Epaper    English    தமிழ்

163 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 09:39 PM

లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. స్టోయినిస్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 33, పూరన్ 32, బదోని 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, నాల్కండే 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. గుజరాత్ టార్గెట్ 164 పరుగులు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com