ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలో మరో 5 మంది పాలస్తీనియన్లు మృతి

international |  Suryaa Desk  | Published : Sun, Mar 31, 2024, 08:14 PM

ఉత్తర గాజాలో పాలస్తీనియన్‌లపై శనివారం ఇజ్రాయిల్‌ మరోసారి విరుచుకుపడింది. సాయం కోసం వేచివున్న వారిపై జరిపిన తుపాకీ కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు
పాలస్తీనా రెడ్‌ క్రెసెంట్‌ తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో డజన్ల కొద్తీ గాయపడ్డారని పేర్కొంది. ఈ ప్రాంతంలో కరువు పొంచి ఉందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com