ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IPL 2024: పగిలిన పడిక్కల్ హెల్మెట్

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 08:29 PM

లక్నోతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నారు. మూడో ఓవరులో అతడు వేసిన తొలి బంతి లక్నో బ్యాటర్ పడిక్కల్ హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో హెల్మెట్ వెనకాల ఉండే నెక్ గార్డ్ విరిగి కిందపడింది. అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి గాయం కాలేదు. తర్వాతి బంతికే అతడిని బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశారు. అనంతరం అతడు వేసిన ఓవర్లో మరో బంతి రాహుల్ హెల్మెట్ ను బలంగా తాకింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com