ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీపై సంచలన ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 08:24 PM

టీడీపీపై వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి వస్తున్న ఆదరణను చూసి టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నుంచి లబ్ధి పొందిన కోటంరెడ్డి, వేమిరెడ్డిలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఆరు సీట్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com