ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంబూరు గ్రామంలో అంబటి సుడిగాలి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 02:16 PM

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో మంగళవారం పొన్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పర్యటించారు. గ్రామ ప్రజలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గ్రామంలో వైసిపిని బలపరచాలని ప్రజలను అంబటి కోరారు. అంబటి వెంట మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మరియు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com