ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం 09-03-2024: శనివారం

Astrology |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2024, 12:13 PM

వారం: శనివారం
తిథి: బహుళ చతుర్దశి సా.5.56 వరకు తదుపరి అమావాస్య
నక్షత్రం: ధనిష్ఠ ఉ.7.05 వరకు తదుపరి శతభిషం తె.5.31 వరకు తదుపరి పూర్వాభాద్ర
దుర్ముహూర్తం: ఉ.6:00 నుండి 7:36 వ‌ర‌కు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: ప.01:30 నుండి 03:00 వరకు
అమృత ఘడియలు: రా.10:46 నుండి 12:15 వరకు
కరణం: శకుని సా.5.54 వరకు తదుపరి నాగవం
యోగం: సిద్ధం రా.8.41 వరకు తదుపరి సాధ్యం
సూర్యోదయం: ఉ.06:18
సూర్యాస్తమయం: సా. 06:06






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com