ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఆధ్యాత్మిక నగరి తిరుపతి పుట్టిన రోజు

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 04:05 PM

కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి నేడు 894వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది.
1130లో భగవద్‌ రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతి ఆవిర్భావం జరిగిందని టీటీడీ తెలిపింది. తిరుపతిని మొదట్లో శ్రీ గోవిందరాజ పట్నంగా, తర్వాత శ్రీ రామానుజపురంగా పిలిచేవారని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com