ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య సింప్లిసిటీ

international |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 02:53 PM

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఇటీవల తన కుమార్తె అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులోని ఒక ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు.
కాగా, అక్షతా మూర్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. వీరి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com