ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిక్‌టాక్‌ వినియోగం మొదలుపెట్టిన అమెరికా అధ్య‌క్షుడు..!

international |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 04:04 PM

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ టిక్‌టాక్‌ యాప్‌ వినియోగం ప్రారంభించారు. ఆదివారం 26 సెకన్ల వీడియోను పోస్టు చేశారు. దీనిపై బైడెన్‌ బృందం వివరణ ఇస్తూ.. ఆయన వ్యక్తిగతంగా ఈ యాప్‌ వినియోగించాలనుకోలేదు.
కానీ, అమెరికా యువ ఓటర్లు మిగిలిన సంప్రదాయ సామాజిక మాధ్యమ వేదికలకు దూరంగా ఉండటంతో.. వారిని చేరుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com