ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండిన నిమ్మకాయలో పుష్కలంగా విటమిన్లు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 11:03 AM

సహజంగా నిమ్మకాయలు ఎండిపోతే పారేస్తాము. అయితే ఎండిన నిమ్మకాయల్లో కూడా పుష్కలంగా పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎండిన నిమ్మకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, చక్కెర, ఫైబర్, కొవ్వు ప్రోటీన్లు ఉంటాయి. బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ మెరుగుపరటానికి, కీళ్ల సమస్యలు, మలబద్ధకం సమస్యలకు ఎండు నిమ్మకాయలు చెక్ పెడతాయి. ఎండు నిమ్మరసం తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com