ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో తరగతి విద్యార్థి సూసైడ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 11:02 AM

ధర్మవరంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు మందలించారని ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
బాలుడి సోదరుడు గది తలుపులు తెరిచి చూడగా ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com