ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 08:36 AM

అద్దంకి పట్టణంలోని నల్లవాగు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బల్లికురవ మండలం ఎస్ ఎల్ గుడిపాడు గ్రామానికి చెందిన ఇప్పుడి నాని వ్యాపార నిమిత్తం ఆటోలో కొరిసపాడు మండలం రావినూతలలో తన భార్యతో కలిసి సంతకు వెళుతుండగా నల్లవాగు వద్దకు వచ్చేసరికి నక్క అడ్డంగా రావడంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య వెంకాయమ్మ మృతిచెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com