ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర హర మహాదేవ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 08:34 AM

హరహరమహాదేవ శంభోశంకర అన్న నామస్మరణతో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం మారుమోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం తాడిపత్రి పట్టణంలోని పురాతన ఆలయం శ్రీబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమివేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున మహిళాభక్తులు ఆలయఆవరణలో కార్తీకదీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com