ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఎస్‌టీలో 2,000 ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 02:08 PM

సంస్థలకు డిజిటలైజేషన్ పరిష్కారాలను అందించే UST, హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని యూఎస్‌టీ సీఈవో కృష్ణ సుధీంద్రతో కలిసి తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బుధవారం ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ కేంద్రంలో 2 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని, వచ్చే మూడేళ్లలో మరో 2 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com