ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 01:46 PM

రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుతో ఆయన కుమారుడు అయిన లోకేశ్ నేడు ములాఖత్ కానున్నారు. కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ ములాఖత్ లో చంద్రబాబు ఆరోగ్యంపై వారు ఆరా తీయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com