ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారు: బాలకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 01:47 PM

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని గుర్తుచేశారు. నేడు అసెంబ్లీలో తానొక్కడికే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమని వైసీపీ నేతలు కించపరిచారని ఆరోపించారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడ కొట్టిందీ వైసీపీ ఎమ్మెల్యేలేనన్న ఆయన.. తాను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com