ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 29, 2023, 09:10 AM

దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ -2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశం కోసం NTA ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించింది. విద్యార్థులువిద్యార్థులు తమ ఫలితాలను https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com