ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదాస్పదంగా మారిన ఎసిబి అధికారుల వివరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 10:53 AM

కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన నగదు వ్యవహారం వివాదాస్పదమైంది. బుధవారం ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు లక్షా 34 వేలు నగదు పట్టుబడిందని అదే రోజు సాయంత్రం అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రానికి సోదాలు ముగిసిన తర్వాత డిఎస్పి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ పట్టుబడిన నగదు 90 వేలు అని ప్రకటించారు. మిగిలిన 44 వేలు నగదు ఏమైంది.? అన్న సందేహాలు ఇప్పుడు చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com