ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 1నుంచి రాగులు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 09:32 AM

రేషన్ షాపుల ద్వారా మే నెల నుంచి రాగులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ మోహన్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాకు 3, 180 టన్నుల రాగులను కేటాయించినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 5. 03 లక్షల కార్డులు ఉంటే, వచ్చే నెల నుంచి ప్రతి కార్డుదారుడికి 1 నుం చి 3 కేజీల వరకు రాగులు ఇస్తామని, కార్డుదా రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com