ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడగింపు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 08:16 AM
ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 12వ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి M.M నాగపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 25న విచారణ పూర్తి కాకుండానే CBI చార్జిషీట్‌ దాఖలు చేసిందని ఆయన తరపు న్యాయవాది రిషికేశ్‌ కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ చార్జిషీట్‌ ఈ-కాపీని సిసోడియాకు ఇవ్వాలని CBIకి స్పష్టం చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com