ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రాహుల్ గాంధీ పిటిషన్ పై విచారణ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 08:16 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ శిక్షపై స్టే కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై శనివారం గుజరాత్ హైకోర్టు విచారణ జరపనుంది. బుధవారం ఈ పిటిషన్ జస్టిస్ గీతా గోపి ఎదుట విచారణకు రాగా 'నాట్ బిఫోర్ మీ' అంటూ ఆమె తప్పుకుంది. దీంతో శనివారం జస్టిస్ హేమంత్ ప్రఛ్చక్ ఈ పిటిషన్ ను విచారించనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com