ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహానె ఎంపికలో ధోని పాత్ర!

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 08:04 AM
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అజింక్య రహానే ఎంపికైన విషయం తెలిసిందే. కాగా, రహానే ఎంపిక వెనుక టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు ఎంపికకు ముందు బీసీసీఐ ధోనీని సంప్రదించిందని, రహానే ఆటతీరు, ఫామ్ గురించి వివరాలు సేకరించిందని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. కాగా, రహానే ఈ ఐపీఎల్ లో అత్యుత్తమ ఫామ్ కనబర్చి 6 మ్యాచ్‌ల్లో 44 సగటు, 189 స్ట్రైక్‌రేటుతో, 224 పరుగులు సాధించాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com