ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 01:28 PM

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కుప్పం ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు చెప్పారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ, పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రముఖ సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ , తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com