ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 10:20 AM

పెనుకొండలోని పురాతన కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం లక్ష దీపారాధన, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ సందర్బంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, పెనుకొండ నియోజకవర్గం ఇన్చార్జ్ బి. కె పార్థసారథి ఉదయం 9. 30 గంటలకు పూజల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి పూజల్లో పాల్గొనవలసిందిగా కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com