ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు సీఎంఆర్ఎఫ్ అండ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 12:12 PM

తాడిపత్రి: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే తనయుడు, వైఎస్సార్సీపీ యువనేత కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణ, రూరల్ పరిధిలో వివిధ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు బాధితులకు రూ 3. 52 లక్షలు సీఎం సహాయ నిధి ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. కేతిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి బుధ వారం బాధితుల ఇంటింటికి వెళ్లి చెక్కులను అందజేశారు. సీఎం, ఎమ్మెల్యే, హర్షకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com