ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీర్ణోద్ధరణ పనులు శ్రీకారం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 10:38 AM

శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయం దిగువ ఉన్న పురాతన కాలం నాటి మండప జీర్ణోద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఆలయం తరఫున బాలాలయ పూజలు నిర్వహించారు. బుధవారం మండపంలో కొలువుదీరిన వినాయక స్వామి విగ్రహాన్ని తొలగించారు. శిధిలా వ్యవస్థకు చేరిన ఈ మండపాన్ని వీలైనంత త్వరగా నిర్మించాలని ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ అధికారులు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com