ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో మనస్థాపం చెంది వృద్ధుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:21 PM

వినుకొండ: అనారోగ్యంతో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వినుకొండ పట్టణంలో జరిగింది. వినుకొండ సీఏ అశోక్ తెలిపిన కథనం మేరకు వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు నందు ఫిష్ ఆంధ్ర షాపు వద్ద నాగూర్ అనే వ్యక్తి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడని, అతని ఆరోగ్యం బాగుండటం లేదని మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com