ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగ్న వీడియోలు తీసి.. భర్తను బెదిరించిన భార్య

national |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:19 PM

ఢిల్లీలోని లక్ష్మీనగర్‌ కు చెందిన ఓ నగల వ్యాపారి భార్య తన భర్త ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో ఉన్న నగలు, నగదు తీసుకొని ప్రియుడితో పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తాను సీక్రెట్ కెమెరాలు పెట్టి అత్తమామల నగ్న వీడియోలు తీశానని, వాటిని వైరల్ చేస్తానని ఆ మహిళ భర్తను బెదిరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com