ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం: 18-09-2022 ఆదివారం

Astrology |  Suryaa Desk  | Published : Sun, Sep 18, 2022, 10:55 AM

వారం: ఆదివారం, తిథి: అష్టమి సా.4:18 వరకు తదుపరి నవమి, నక్షత్రం: మృగశిర సా.4:11 వరకు తదుపరి ఆర్ద్ర, శుభసమయం: అష్టమి-నవమి మంచిది కాదు, దుర్ముహూర్తం: సా.4:25 నుండి సా.5:13 వరకు, రాహుకాలం: సా.4:30 నుండి సా.6:00 వరకుయమగండం: మ.12:00 నుండి మ.1:30 వరకు,కరణం: కౌలవ సా.4:14, యోగం: సిద్ధి ఉ.8:46 వరకు తదుపరి వ్యతీపాత సూర్యోదయం: ఉ.5:52, సూర్యాస్తమయం: సా.6:04






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com