ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్ యూజీ-2022 ఫలితాలు విడుదల

Education |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 12:03 PM

నీట్ యూజీ-2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. మొత్తం 17,64,571 మంది పరీక్ష రాయగా 9,93,069 మంది అర్హత సాధించారు. రాజస్థాన్ కి చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సాధించగా, ఢిల్లీకి చెందిన వత్సా ఆశిష్ బాత్రా సెకండ్ ర్యాంక్ సాధించాడు. అభ్యర్థులు తమ ఫలితాలను https://nta.ac.in/, https://neet.nta.nic.in/ వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com