ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్న వేముల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 08:01 PM

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో శనివారం మాజీ మంత్రి వేముల పర్యటించనున్నారు. పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదలనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కమ్మర్పల్లి మండలం కోనా సముద్రంలో 10 లక్షలతో గోడౌన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ పాల్గొనాలని బీఆర్ఎస్ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com